ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన అన్ని ప్రభుత్వ పథకాలకు కొన్ని అర్హతలను బట్టి అర్హులను నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలైన అమ్మ ఒడి, పెన్షన్ కానుక , రైతు భరోసా, పీఎం కిషాన్ నిధి, ఆరోగ్యశ్రీ కార్డు , రేషన్ కార్డు, విద్య దీవెన, వసతి దీవెన ఇలా అన్ని పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. వీటి యొక్క స్టేటస్ మీరు చేసుకోటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ లేదా రేషన్ కార్డు నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. కొన్ని పథకాలు మొబైల్ నెంబర్ ద్వారా కూడా చూసుకోవచ్చు. మీరు అర్హులా కాదా అనే విషయం తెలుసుకోవటానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు చూసుకోండి.. ఇలా
Ration Card : Click Here
మీరు రేషన్ కార్డ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి.
AarogyaSree Card Status: Click Here
ఆరోగ్యశ్రీ కార్డులో మీ కుటుంబ సభ్యుల వివరాలు అంటే ఆధార్ నెంబర్, పేరు ఉంటాయి. సరి చూసుకోండి.
YSR Pension Status: Click Here
ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ పంచాయతీలో, ఏ ఊరిలో ఉన్న వ్యక్తి యొక్క పెన్షన్ స్థితి అయిన, మీరు తెలుసుకోవచ్చు. ఏదైనా ఊరిలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది. వారి పేరుతో సహా మీరు చూడవచ్చు.
YSR Rythu Bharosa Status: Click Here
వైఎస్సార్ రైతు భరోసా సొమ్ము మీ ఖాతాలో జమ అయిందా లేదా, అయితే ఎంత అయింది, ఎన్ని విడతల మొత్తం వచ్చింది. ఏ బాంక్ ఖాతాలో పడ్డాయి అనే వివరాలు చూడవచ్చు. అవకపోతే దానికి గల కారణాలు కూడా చూడవచ్చు.
PM Kishan Nidhi Status: Click Here
పీఎం కిసాన్ నిధి సొమ్ము మీ ఖాతాలో జమ అయిందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. అది కూడా కేవలం మీ ఆధార్ నెంబర్ లేదా బాంక్ ఖాతా నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సహాయంతో. 3 విడతల సొమ్ము వచ్చిందా. ఎప్పుడు వచ్చింది. ఎన్ని విడతల సొమ్ము జమ అయింది. ఇంకా ఎన్ని విడతల రావాలి. ఎందుకు రాలేదు అనే విషయాలు ఉంటాయి.
Amma Vodi: Click Here
అమ్మ ఒడి లో చేరేందుకు చివరి అవకాశం. మీ పేరు కనుక లేకపోతే ఇలా చేయండి. ఇదే చివరి అవకాశం. పూర్తి వివరాలు...
key Contents:
How To Check YSR Navasakam
ysr pension status check
rythu bharosa application status
How to Check Status of YSR Rythu Bharosa , PM Kishan Nidhi, YSR Pension Kanuka, Ration Card Status Online
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకం ఏదైనా ఆన్లైన్ లో స్టేటస్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ సులభంగా తెలుసుకోవచ్చు.
Also Read: AP SSC Exams Time Table 2020
పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Click on The Links provided Below To Open Proper Website and Enter Your Details There to know your Status.- మీ రేషన్ కార్డు ఉందా డిలీట్ అయిందా స్టేటస్,
- అమ్మ ఒడి జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా,
- రైతు భరోసా డబ్బు మీ ఖాతాలో జమ అయిందా లేదా, ఏ తేదీన, ఏ బాంక్ ఖాతాలో, ఎంత సొమ్ము , ఎన్ని విడతల సొమ్ము జమ అయింది.
- పీఎం కిసాన్ నిధి సొమ్ము ఎన్ని విడతలుగా మీ బాంక్ ఖాతాలో జమ అయింది.
- ఆరోగ్యశ్రీ కార్డు మీకు వచ్చిందా లేదా, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేవా..

0 Comments