ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై పాస్వర్డ్ మార్చడం ఎలా??
ఏపీ ఫైబర్ నెట్ ఇంటర్నెట్ వాడుతున్నారా?? Wifi పాస్వర్డ్ ఎలా మార్చాలో తెలియదా ?? మీ ఇంటర్నెట్ ని మీకు తెలియకుండా ఎవరు వాడుతున్నారో తెలుసుకోవాలా?? ఏపీ ఫైబర్ వైఫై యొక్క (SSID) పేరును మార్చాలా??ఇప్పుడు ఫైబర్ నెట్ లో SSID & వై-ఫై పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.
ముందుగా మీ వై-ఫై యొక్క IP అడ్రస్ ను మెనూ లోని MY Account ఓపెన్ చేసి STB info ని ఓపెన్ చేయండి. అక్కడ IP Address ఎదురుగా 192.168.55.102192.168.55.1
అనే నంబర్స్ ను నోట్ చేస్కొండి. (ఒక్కో రౌటర్ లో ఒక్కో IP Address వేరు గా ఉండవచు.)
ఈ లింక్ ఓపెన్ చేయండి.
192.168.55.1
192.168.55.102
ఏపీ ఫైబర్ నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో తెల్సుకోవడం ఎలా??
App Store లోకి వెళ్లి Social మెనూ లో క్రోమ్ బ్రౌసర్ ఓపెన్ చేయండి.
లేదా మీ ఫోన్ కి wifi కనెక్ట్ చేసి క్రోమ్ బ్రౌసర్ లో
అడ్రస్ బార్ లో 192.168.55.1 ఎంటర్ చేసి గో ప్రెస్ చెయ్యండి. మీకు Dasan లాగిన్ పేజి వస్తుంది.
డిఫాల్ట్ లాగిన్ ID లో admin, అండ్
password లో vertex25 ఎంటర్ చేసి లాగిన్ అవండి.
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Status క్లిక్ చెయ్యండి.మీ ఇంటర్నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో Current Wireless Users లో MAC అడ్రస్ తో సహా చూడొచ్చు.
ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై లాగిన్ పాస్వర్డ్ మార్చటం ఎలా??
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Maintenance ఓపెన్ చేసి Adiministrator సెక్షన్ లో New Password లో మీ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మళ్లి Confirm password లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసి Apply క్లిక్ ఇవ్వండి.మీరు 30 సెకండ్స్ తర్వాత లాగౌట్ అయపోతారు. సో మళ్లి లాగిన్ లో ID admin అండ్ Password లో కొత్త పాస్వర్డ్ తో లాగిన్ అవండి. గుర్తు పెట్టుకోండి ఇక మీ లాగిన్ పాస్వర్డ్ vertex25 కాదు. కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్.
ఏపీ ఫైబర్ నెట్వై వై-ఫై పేరు & పాస్వర్డ్ మార్చటం ఎలా??
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Wifi Setup ఓపెన్ చేసిWifi 2.4Ghz Settings సెక్షన్ లో
SSID Settings lo SSID బాక్స్ లో మీ వై-ఫై కి పేరు ఏం కావాలో ఎంటర్ చేయండి.
ఇంకా Authentication Type ని WPA2PSK కి, Use WPS ని Deactivated కి మార్చండి.
WPA-PSK సెక్షన్ లో
Pre-Shared Key లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
ఈ పాస్వర్డ్ మీ మొబైల్ లో కనెక్ట్ చేయటానికి wifi పాస్వర్డ్. చివరగా
Apply చేసి మీ మొబైల్స్ అన్నిట్లో కొత్త పాస్వర్డ్ తో కనెక్ట్ అవ్వండి.
మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి.
18 Comments
192.168.55.1
ReplyDeleteEntar cheste dasan saite vastundi
Admin
vertex25 kodite login avadam ledu
anni small letters lo type cheyyandi open avthadi
DeleteNot opening
DeleteWif password how see
Delete192.168.55.105
ReplyDelete1122
DeleteHi
Delete92.168.55.102 this side is not opening since morning I'm trying to change
ReplyDeleteChange password
ReplyDeleteI trying to login with new password but it is saying login failed
ReplyDeleteI want to edit my name in profile not wifi namr
ReplyDeleteI want to edit my name in my profile section in ap fibernet not for wifi name
ReplyDeleteMaximum connections
ReplyDeleteWifi password deactivate how to activate
ReplyDeleteWiFi not connecting to PC with adapter can you explain what is the issue?
ReplyDeleteGONTWIFI_D8B0
ReplyDeleteGONTWIFI_D8B0
ReplyDeleteGPONWIFI_D520
ReplyDelete