YSR Navasakam: How to Apply YSR AarogyaSri Card
YSR Aarogyasri Card :
All households :- with annual income of less than or upto 5 lakhs is eligible.
- Land holding less than 12 acres of wet or 35 acres of dry or a total of 35 acres (wet & Dry).
- Not having more than one personal car
- Families who own no property or less than3000 sft built up area in urban area
- Government employees are covered under employee health scheme . Therefore not covered under YSR Aarogyasri Card.
YSR ఆరోగ్యశ్రీ కార్డు కి అర్హతలు:
- 5 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయంతో ఉన్నవారు అర్హులు.
- 12 ఎకరాల కంటే తక్కువ పల్లం లేదా 35 ఎకరాల మెట్టు లేదా మొత్తం 35 ఎకరాలు (తడి & పొడి) కలిగి ఉన్న వారు అర్హులు .
- ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిగత కారు లేని వారు అర్హులు
- పట్టణ ప్రాంతంలో ఆస్తి లేని కుటుంబాలు లేదా పట్టణ ప్రాంతంలో 3000 చ.అ కంటే తక్కువ స్థలం గల వారు
- ప్రభుత్వ ఉద్యోగులు వారి ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలోకి వస్తారు. అందువల్ల వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలోకి రారు .
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ఫారం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
Download YSR AarogyaSri Health Card Proforma from Above link
0 Comments