Jagananna AmmVodi List Released
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి అర్హుల జాబితా విడుదల చేసారు. మీరు ఇక్కడ నుంచి మీరు అర్హుల కదా అని చెక్ చేసుకోవచ్చు. నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మీ అర్హత చూసుకోవచ్చు..
విద్యార్ధి యొక్క తల్లి లేదా సంరక్షకులు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి..
అమ్మ ఒడి అర్హత జాబితా లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి?
1. ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
2. మీకు అమ్మఒడి వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
3. అక్కడ తల్లి లేదా సంరక్షకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
4. CAPTCHA కోడ్ ఎంటర్ చేసి Get Details పై నొక్కండి..
5. కిందకి స్క్రోల్ చేసి చూడండి మీ వివరాలు కనిపిస్తాయి..
6. అర్హత ఉండి కూడా లేదు అని చూపించినా కంగారుపడకండి .
మీ MEO ఆఫీస్ కి వెళ్లి కలవండి.. వాళ్ళు సరి చేస్తారు..
Official Website: Click Here
Check Your Eligibility: Click Here
0 Comments