How to Check Arogyasree Health Card Status Online in Mobile And PC

Check Your Arogyasree Card Status 



    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఆరోగ్యశ్రీ కార్డులని జారీ చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే కార్డుకి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనే విషయం గ్రామ వార్డు వలంటీర్ల సర్వే ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితా విడుదల అయింది. మీరు అర్హులా కాదా అని విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు.
కేవలం రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, మీ కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నెంబర్ అక్కడ కనిపిస్తాయి. మీరు వాటిని సరి చూసుకోండి. కింద లింక్ ఇచ్చాను అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ అర్హత చూసుకోండి.

Eligible అని ఉంటే అర్హులు అని
Ineligible అని ఉంటే అనర్హులు అని అర్థం.

మీరు అర్హులు అయి కూడా అనర్హులు అని చూపిస్తే, వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయం కి వెళ్లి సంప్రదించండి..







How To Check ArogyaSree Card Online Status:

  1. కింద ఉన్న లింక్ ఓపెన్ చేయండి
  2. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి
  3. Check Status పై క్లిక్ చేయండి.

Link 1: Click Here

Link 2: Click Here

Link 3: Click Here

Link 4: Click Here


అర్థం కాకపోతే ఈ వీడియో చూడండి..





Watch This Video For Live Demo



Post a Comment

0 Comments