పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్దం చేశారు... పూర్తి షెడ్యూల్ ను AP సర్కార్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఈ షెడ్యూల్ ప్రకటించారు.
ప్రతి రోజు ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
AP SSC TIME TABLE 2020 AP 10th Class Exams Time Table AP SSC TIME TABLE 2020 AP 10th Class Time Table
పరీక్షల పూర్తి షెడ్యూల్:
మార్చి 23 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్
మార్చి 26 : సెంకండ్ లాంగ్వేజ్
మార్చి 27 : ఇంగ్లీష్ పేపర్ 1
మార్చి 28 : ఇంగ్లీష్ పేపర్ 2
మార్చి 30 : గణితం పేపర్ 1
మార్చి 31 : గణితం పేపర్ 2
ఏప్రిల్ 01 : జనరల్ సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 03 : జనరల్ సైన్స్ పేపర్ 2
ఏప్రిల్ 04 : సోషల్ స్టడీస్ పేపర్ 1
* Sunday Holiday *
ఏప్రిల్ 06 : సోషల్ స్టడీస్ పేపర్ 2
ఏప్రిల్ 07 : సంస్కృతం, అరబిక్, పెర్షియన్ సబ్జెక్ట్‌లు
ఏప్రిల్ 8 : ఒకేషనల్ పరీక్షలు
0 Comments