AP State Housing Corporation Sanction List 2020



DURING 1977, A SEVERE CYCLONIC STORM HIT TWO COASTAL DISTRICTS AND SEVERAL PEOPLE BECAME SHELTER LESS. TO REHABILITATE SUCH VICTIMS, DURING 1979 GOVERNMENT FORMULATED THE HOUSING CORPORATION. IT WAS DECIDED TO CONSTRUCT ONLY PUCCA HOUSES


AP State Housing Corporation Beneficiary search 2020 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు  చేసుకున్న వారికీ శుభ వార్త ,  మీరు 
వివరాలు చూసుకోండి.

నమూనా: 


కావలసిన సామాగ్రి:




House Site Sanction Order Copy Download Link With Aadhar Number:
 ఆధార్ నెంబర్ తో ఇంటి పట్టా యొక్క శాంక్షన్ ఆర్డర్ ను డౌన్ లోడ్ చేసుకోండి కింద లింకు ఓపెన్ చేసి :

ఆధార్ నెంబర్ తో స్థలం మంజూరు పత్రం Download చేసుకోండి.

Link
🔽


Join For More Updates : 
Telegram : https://t.me/Telugutechhub

AP State Housing Corporation Sanction List 2020 : Check Your Name

ఇక్కడ మీరు రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు.. 


      1.  మీ వివరాల ఆధారంగా  (ఆధార్/రేషన్ కార్డు/బెనిఫిషరీ ఐ.డి. )
      2.  మీ జిల్లా/మండలం/ఊరు ఆధారంగా 




Update: మీ బాంక్ బ్యాలన్స్ ఒక్క మిస్సిడ్ కాల్ తో చూసుకోవచ్చు.  Know your Bank Balance with One missed call.

వివరాల ఆధారంగా చేసుకోటానికి కింద లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేయండి.. 

లింక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మూడింటిలో ఏదొక వివరాల ఆధారంగా చూసుకోవచ్చు.. 
  • మీ బెనిఫిషరీ ఐ.డి. లేదా 
  • మీ ఆధార నెంబర్ లేదా 
  • మీ రేషన్ కార్డు నెంబర్ 
ఏదోకటి ఎంటర్ చేసి SEARCH పై క్లిక్ చేయండి.. 

మీ వివరాలు కనిపిస్తాయి.. 

 




మీ జిల్లా , మండలం, గ్రామం ఆధారం గా , పూర్తి జాబితా చేసుకోటానికి కింద లింక్ క్లిక్ చేయండి.. 
  • ఇక్కడ ముందుగా మీ జిల్లా ను సెలెక్ట్ చేయండి.. తర్వాత మండలం ఎంచుకోండి 
  • తర్వాత మీ గ్రామం ఎంచుకోండి.. 
  • మీ గ్రామంలో అర్హుల జాబితా 

Update: మీ బాంక్ బ్యాలన్స్ ఒక్క మిస్సిడ్ కాల్ తో చూసుకోవచ్చు.  Know your Bank Balance with One missed call.


AP HOUSING SITES  LINKS :


🔽🔽







మీకు మీ వివరాలు రాకపోతే కింద రిప్లై బాక్స్ లో కామెంట్ చేయండి.. 
నేను మీకు రిప్లై చేస్తాను..