మీ బాంక్ బ్యాలన్స్ ఒక్క మిస్సిడ్ కాల్ తో చూసుకోవచ్చు

ఇప్పుడు మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది. చివరి 5 transactions ఏమి జరిగాయి. అన్ని ఒక missed కాల్ తో తెలుసుకోవచ్చు. ఒకే ఒక్క నిమిషంలో. మీకు డబ్బు పడిందా లేదా, అన్ని చూసుకోవచ్చు.


అన్ని బ్యాంకులు కూడా ఈ సదుపాయాన్ని మనకు అందిస్తున్నాయి. అయితే ఒక్కో బాంక్ ఒక నెంబర్ ని పెట్టాయి.

గమనిక: మీ మొబైల్ నెంబర్ బ్యాంకు లో రిజిస్టర్ అయి ఉండాలి. అంటే మీ ఖాతాకు లింక్ అయి ఉండాలి.

ఇప్పుడు కొన్ని బ్యాంకులకు సంబంధించి తెలుసుకుందాము.


Axis Bank:
Axis బ్యాంక్ కస్టమర్లు ఈ నంబర్లు కు missed కాల్ ఇవ్వాలి
18004195959-బ్యాలన్స్ కోసం
18004196969-స్టేట్మెంట్ కోసం


Andhra Bank:
Andhrabank కస్టమర్లు ఈ నంబర్ కి missed కాల్ ఇవ్వాలి
09223011300


ALLAHABAD BANK:
అలహాబాద్ బాంక్ కస్టమర్లు  ఈ నంబర్ కి missed కాల్ ఇవ్వాలి
09224150150

Bank Of Baroda:
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఈ నంబర్ కి మిస్స్డ్ కాల్ ఇవ్వాలి.
09223011311

Airtel Payments Bank/Airtel Money:
ఎయిర్టెల్ కస్టమర్లు మీ బ్యాంకు బాలన్స్ ఇలా తెలుసుకోవాలి
*400# డయల్ చేయాలి.   (or)
*121# డయల్ చేసి 9 సెలెక్ట్ చేయాలి   (or)
my Airtel App Install చేయాలి



ICICI BANK:
ఐసీఐసిఐ కస్టమర్లు ఈ నంబర్ కి మిస్సిడ్ కాల్ ఇవ్వాలి.
02230256767

APGVB (Andhra Pradesh Grameena Vikas Bank):

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ కస్టమర్లు ఈ నంబర్ కి మిస్సిడ్ కాల్ ఇవ్వాలి. 
9289222024.


CGGB (Chaitanya Godavari Grameena Bank):

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కస్టమర్లు ఈ నెంబర్ కి మిస్సిడ్ కాల్ చేయాలి. 
1800 425 1515


STATE BANK OF INDIA:
SBI కస్టమర్లు ఈ నంబర్లు కి missed కాల్ చేయాలి.
09223766666-బ్యాలన్స్
09223866666-మినీ స్టేట్మెంట్

SBI కస్టమర్లు ముందుగా రిజిస్టర్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్ తో ఒక మెసేజ్ చేసి.
ఉదాహరణకు: REG 1234567890
REG A/C number ఇలా అకౌంట్ నెంబర్ టైప్ చేసి 09223488888 కి పంపించాలి. అప్పుడు రిజిస్టర్ అయినట్టు మీకు ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు పైన ఇచ్చిన నెంబర్ కి మిస్సిడ్ కాల్ ఇవ్వాలి.

The format is- REG your account number.
Send this SMS from registered mobile number to 09223488888.
Bank will notify users as soon as registration for the service is complete via confirmation SMS! Now for balance enquiry by missed call, use this number- 09223766666. For obtaining mini statement via missed call, use this number- 09223866666.



ఇంకా మీకు ఏవైనా బ్యాంక్ కి సంబందించిన వివరాలు కావాలంటే కింద లింక్ ఓపెన్ చేయండి. అన్ని బ్యాంకులకు సంబందించిన నంబర్లను అక్కడ ఇచ్చాను.





Post a Comment

0 Comments