how to rest jio phone password [100% working]

How to rest jio phone password


జియో ఫోన్ పాస్వర్డ్ మరచిపోతే, లాక్ ఎలా ఓపెన్ చేయాలి. చాల సింపుల్ గా  ఓపెన్ చేయవచ్చు. సింపుల్ గా  అన్ లాక్ చేయవచ్చు. 

చాలా మంది ఫోన్ కి పాస్వర్డ్ పెట్టి మరచిపోతుంటారు, మరికొందరు అనుకోకుండానే ఎదో లాక్ పెట్టేస్తుంటారు, కొందరు కావాలని వేరొకరి ఫోన్ లో పాస్వర్డ్ పెడుతుంటారు. అలాంటప్పుడు దాన్ని ఎలా తీయాలి. మన ఫోన్ ని ఎలా వాడుకోవాలి. సెల్ పాయింట్ కి వెళ్తే వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు అడుగుతారు. మనం తప్పక అడిగినంత కాకపోయినా ఏంటో కొంత బేరం అది ఇచ్చి లాక్ తీయించుకుంటాము. మరి అలంటి అవసరం లేకుండా, ఈ ట్రిక్ తో మీ డబ్బు ఆదా చేసుకోండి. అలాగే ఫోన్ లాక్ కూడా తీసేయండి. దానికోసం కంప్యూటర్ మరియు ఎటువంటి సాఫ్ట్ వేర్ అవసరం లేదు .  1 నిమిషంలో లాక్ తీయవచ్చు. దానికోసం ఎటువంటి టెక్నికల్ నాలెడ్జి అవసరం లేదు. ఎవరైనా ఈ ట్రిక్ ఉపయోగించి లాక్ తీయవచ్చు. ఎందుకంటే ఇది చాల సింపుల్ కాబట్టి. 

💥 Jio ఫైబర్ దిమ్మ తిరిగే ఆఫర్లు పూర్తిగా LED TV  ఉచితం. click here to know full details  💥



How to remove Jio phone lock: 

ఈ వీడియో చూసి నేర్చుకోండి. 
ఈ వీడియో చుస్తే మీకు క్లియర్ గ రదమవుతుంది. ఇది చుసిన తర్వాత  ఇంతేనా అనుకుంటారు. అంత సింపుల్ గ ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్  చేయండి. కింద కామెంట్ కూడా చేయండి.


Post a Comment

3 Comments