తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయల చొప్పున జమ చేస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం కొందరు అకౌంట్లలో జమ కాలేదు కాబట్టి మీరు రేషన్ కార్డు దారులు అయితే మీకు పదిహేను వందల రూపాయలు లు వచ్చాయో రాలేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. మీ రేషన్ కార్డు నెంబరు లేదా మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే చాలు మీకు డబ్బులు వచ్చాయా లేదో తెలిసిపోతుంది రాకపోతే ఎందుకు రాలేదు కూడా తెలుస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక్కడ క్లిక్ చేయండి.
Aadhar Linking Status: Click Here
Check Your Bank Balance: Click Here
Local Post Office: Click Here
PM Kisan Rs.2000/- Status: Click Here
మీకు ఏమైనా సమస్యలు ఉంటె కింద నంబర్లకు కి ఫోన్ చేసి Complaint ఇవ్వండి.
- 040 23324614
- 040 23324615
- 1967
5 Comments
1500 Naku raledhu Holding at department ani vachindi ante enti Naku vasthaya
ReplyDeleteKcr sir 1500 paying through post office how should i collect it
ReplyDeleteMoney not received
ReplyDeleteమాకు బ్లాక్ అయిన అకౌంట్ ఐసీఐసీఐ బ్యాంక్ గచ్చిబౌలి హైదరాబాద్ పడినట్లు status చూపిస్తుంది మాది నల్గొండ చిట్యాల మండలం మా ఇంట్లో వారందరికీ sbi ఖాతా ఉన్నది. Or Nregs పోస్టాఫీసు ఖాతా ఉన్నది use లేని బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసారు వీళ్ళు నగదును జమచేసేటప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు civil supply వాళ్ళకు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు వీళ్ళు డైరెక్టుగా ration తీసుకునేటప్పుడే 1500 Rs ఇస్తే ఎలాంటి సమస్య ఉండదుగా.అసలే లాక్ డౌన్ ఇల్లు గడవడం చాల కష్టముగా ఉన్నది ఇలా చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సారు గారు దీనిపై స్పందించ గలరు
ReplyDelete.Maku.k.c.r.garu.prkatinchina
ReplyDelete1500.Rupayali.
Raledhu
Plz.sar.chek.cheyandi