Download Your New Rice Card 2020

మీ కొత్త బియ్యం కార్డు డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన కొత్త బియ్యం కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉండాలి. లేదా రేషన్ కార్డు నెంబర్ అయినా ఉండాలి. లేకపోతే కొత్త బియ్యం కార్డు నెంబర్ అయినా ఉండాలి.


Update: AMAZON PRIME ఉచితంగా పొందండి 
      మీకు నచ్చిన సినిమాలు చూడండి పూర్తి ఉచితంగా.

WORK From HOME and EARN MONEY




కొత్త బియ్యం కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
◆ కింద మీ బియ్యం కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. SUBMIT బటన్ నొక్కితే చాలు మీ బియ్యం కార్డు డౌన్లోడ్ అవుతుంది.


మా బియ్యం కార్డు నెంబర్ తెలియక పోతే ఏమి చేయాలి?
◆ కింద  Know My RICE Card Number అనే లింక్ పై క్లిక్ చేయాలి.

అక్కడ మీ  రేషన్ కార్డ్ నెంబర్ కానీ, లేదా మీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ బియ్యం కార్డు నెంబర్ తెలుస్తుంది. మీ కుటుంబంలో ఎవరి ఆధార్ నెంబర్ అయినా సరిపోతుంది.




Download Your New Rice Card

 You can Download Newly issued Rice cards by AP Govt from here. To download you must have anyone of the  Aadhar card number or Ration Card Number or Rice Card Number.
To Get All Govt Updates in Your Mobile: Click Here

How to Download New Rice Card:


◆ Enter your Rice Card Number below and Click SUBMIT.


    Enter Your Rice Card Number

     
     



    Click on the submit button to Download  Rice Card



    ◆ If you don't know your New Rice Card Number, click the link provided below


      ● Enter your aadhar number (or) Ration card number and submit

      ● You will get Your New Rice Card Number There.

      ● Copy your Rice Card Number



      Post a Comment

      0 Comments