మీ PF బ్యాలన్స్ తెలుసుకోండి ఒక్క missed కాల్ తో

You can check your PF balance with one missed call for free

    ఇప్పుడు మీ pf ఖాతాలో ఉన్న సొమ్ము ఎంత ఉందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఏ మొబైల్ వాడుతున్నా కూడా తెలుసుకోగలరు. ఇంటర్నెట్ అవసరం లేదు. App install అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క మిస్సిడ్ కాల్ చేస్తే చాలు, క్షణాల్లో మీకు మెసేజ్ వస్తుంది మీ పీ.ఎఫ్. వివరాలతో.



      అలాగే మీరు మీ బ్యాంక్ బాలన్స్ కూడా తెలుసుకోవచ్చు ఒకే ఒక్క missed call తో. మీరు ఏ బాంక్ లో ఖాతా ఉన్నా కూడా మీ బాలన్స్ తెలుస్తుంది. అది కూడా పూర్తి ఉచితంగా. దానికోసం ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి.






          మీ PF బాలన్స్ తెలుసుకోవాలంటే మీ ఫోన్ నుంచి 01122901406 కి కాల్ చేయండి చాలు. ఫోన్ రింగ్ అయి కట్ అవుతుంది. అలాగే మీ బాలన్స్ తో ఒక మెసేజ్ కూడా వస్తుంది. అయితే మీరు మీ EPFO లో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నుంచే missed call చేయాలి. 

Post a Comment

0 Comments