Apply PAN Card For Free in 2min || Get PAN Card Online Instantly

Get PAN Card Online For Free in 2min


మీకు పాన్ కార్డ్ కావాలంటే, ఇప్పుడు కేవలం 2 నిమిషాల్లో పొందవచ్చు. అది కూడా పూర్తి ఉచితంగా.. మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇప్పటి వరకు పాన్ కార్డు కోసం రూ.106 చెల్లించాల్సి వచ్చేది. అలా చేసినా కూడా మనకి పాన్ కార్డ్ రావటానికి కనీసం 2 రోజులైనా పట్టేది. కానీ ఇప్పుడు సినిమా టికెట్, బస్ టికెట్ లాగా, వెంటనే ఆన్లైన్ లో పొందవచ్చును. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా.. మరి ఎలా చేయాలి, ఏమి కావాలి అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాన్ కార్డ్ అప్లై చేయటానికి కావలసినవి:

◆ కేవలం ఆధార్ నెంబర్ 
(ఆధార్ కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి)

పాన్ కార్డు పొందటానికి ఖర్చు:

◆ ఉచితం


అప్లై చేయటానికి పట్టే కాలం:

◆ కేవలం 2 నుంచి 5 నిమిషాలు


ఆన్లైన్ లో పాన్ పొందటానికి పట్టే సమయం:

◆ అప్లై చేసిన వెంటనే వచ్చేస్తుంది.

How to Apply Pan Card Online for FREE:

1. కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.
2. Get New PAN పై నొక్కండి


3. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
4. Captcha కోడ్ ఎంటర్ చేసి, check box లో టిక్ పెట్టి
5. generate Aadhar OTP పై క్లిక్ చేయండి.
6. మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ కి OTP వస్తుంది.
7. వచ్చిన OTP ని ఎంటర్ చేయండి.
8. మీ వివరాలు కనిపిస్తాయి, సరి చూసుకోండి
9. మీ ఈమెయిల్ వివరాలు ఎంటర్ చేయండి. చేయకపోయినా పర్వాలేదు.
10. Submit చేయండి.

అంతే , మీ పాన్ కార్డ్ generate అయిపోతుంది.
 డౌన్లోడ్ చేసుకోండి. 

       Click this Link

Post a Comment

1 Comments