గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూ లో ముఖ్యమైన సమాచారం

 గ్రామ  వాలంటీర్స్   ఇంటర్వ్యూ లో   ముఖ్యమైన సమాచారం 


ముఖ్యమైన అంశాలు: 

1.ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు

2.సామాజిక సమస్యలు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు

3.ఎన్జీవోలు/సాంఘిక కార్యక్రమాలు/సంస్థల్లోని అనుభవం

4.మరియు నాయకత్వ లక్షణాలను అభ్యర్దులు తప్పనిసరిగా కలిగి ఉండాలి



మాదిరి ప్రశ్నలు:
1.మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలు ఏమిటి?

2.మీరు ఇదివరకు ఏమైనా సామాజిక అభివ్రుద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారా?

3.పిల్లలు మధ్యలో బడి మానేయకుండా చూడాలంటే ఎం చేస్తే బాగుంటుంది?

4.రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే నవరత్నాల గురించి చెప్పండి?

5.పిల్లలను బడికి పంపితే అమ్మ ఒడి పథకం క్రింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు

ఇటువంటి అంశాలను పైన ఇవ్వబడిన అంశాల నుండి అడగడం జరుగుతుంది. 


నవరత్నాలు: 

  1.     వై.ఎస్.ఆర్ రైతు భరోసా 
  2.     ఫీజు రీయింబర్స్ మెంట్ 
  3.     ఆరోగ్య శ్రీ 
  4.     జల యజ్ఞం 
  5.     మద్యపాన నిషేధం
  6.     అమ్మ ఒడి 
  7.     వై.ఎస్.ఆర్ఆసరా
  8.     పేదలందరికీ ఇల్లు 
  9.     పింఛను పెంపు   
అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్నలు:

1. మీ ఊరిలో నీరు లేకపోతె , గ్రామ వాలంటీర్ గా ఏమి చేస్తారు 
     సచివాలయం లో పిర్యాదు చేస్తాము

2.  రైతుల వడ్డీ మాఫీ స్లిప్పులు ఎవరు ఇంటికి తీసుకు వస్తారు 
      గ్రామ వాలంటీర్లు 

3.   మీరు  రేషన్ సప్లై చేసేటప్పుడు , మీకు కేటాయించిన కుటుంబానికి ఆధార్ బయో మెట్రిక్ పని చేయలేదు, అప్పుడు ఏమి చేస్తారు
      ఆధార్ నెంబర్ మానుల్ గా ఎంటర్ చేసి  ఇస్తారు 

4. మీకు నచ్చని కుటుంబానికి మీరు వారికీ ప్రభుత్వ పథకాలను అందేలా చేస్తారా లేదా ?
    చేస్తాము 

5.  నవరత్నాలు ద్వారా ఒక్కొక్క కుటుంబం ఎంత లబ్ది పొందుతుంది ?
    1 లక్ష రూపాయలు 

6.  ప్రధాన మంత్రి కిసాన్ భీమా పథకం కింద రైతులకు నెలకు ౩౦౦౦ రూపాయలు ఎప్పుడు ఇస్తారు 
    60  సం,,

7. YSR భీమా కింద ఏ రైతులకు లబ్ది చేకూరుతుంది 
        ప్రమాదపుశాత్తు  లేదా ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 




8.  YSR భీమా కింద  రైతులకు ఎంత లబ్ది చేకూరుతుంది 
          7  లక్షలు 

9.     ఫీజు రేయింబర్సమెంట్ కింద ఎవరికీ లబ్ది చేకూరుతుంది ? 
       ఉన్నత విద్య చదువుకునే పేద విద్యార్థికి

10.   వ్యవసాయానికి కరెంటు ఎంత సేపు ఇస్తారు?
        9  గంటలు 



11.  మధ్యాహ్న భోజన పథకం పేరు చెప్పండి ?
   YSR అక్షయ పాత్ర 

12.  వార్డు వాలంటీర్ ఏమి పని చేస్తాడు?

       వార్డు లో తనకు కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను అందించటం 

13.   డ్వాక్రా రుణాలు ఎప్పటి లోపు  ఉన్నవి మాఫీ చేస్తారు?
        ఎలక్షన్ ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారు

14.   ఎన్ని విడతల్లో డ్వాక్రా  రుణాలు మాఫీ చేస్తారు
    4

15.   కేంద్రం రైతులకు ఎంత పెట్టుబడి సాయం ఇస్తుంది?
        6000 రూపాయలు 

16.  ప్రధాన మంత్రి కిసాన్ భీమా పథకం కింద ఏ వయస్సు రైతులు చేరవచ్చు ?
   18 -40 

17.   ఇటీవల కేంద్రం వరికి క్వింటాల్ కి ఎంత పెంచారు?
         65  రూపాయలు

18.    రాగులు క్వింటాల్ మద్దతు ధర?
    3150 roopayalu

19.   సచివాలయాలు ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు? 
         జనాభా 




20.   ఎంత మంది జనాభా ఉంటె ఒక సచివాలయం ఏర్పాటు చేస్తారు ?
    2000

21.  గ్రామా వార్డు వాలంటీర్ లక్ష్యం ఏంటి ?
        వాలంటీర్లకు కేటాయించిన కుటుంబాలకు  ఎప్పటికప్పుడు  ప్రభుత్వ పథకాలను అందచేయటం
or 
   ప్రజలకు   ప్రభుత్వానికి  అనుసంధాన  కర్తగా  ఉండటం

22 .    రైతు   భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి గా  సంవత్సరానికి ఎంత  ఇస్తారు ?
      12500



ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి
practice interview https://play.google.com/store/apps/details?id=com.wGramavolunteersquestions_9211239

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ, YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం గురించి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్ https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-4.html

అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3_8.html

YSR చేయూత పథకం పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/ysr-2.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం పథకాలపై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

Post a Comment

0 Comments