గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం

ఇక్కడ మీరు నవరత్నాలు లో YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం పై బిట్స్ ని చూడవచ్చు.





1. వై.ఎస్.ఆర్ ఆసరా ఎవరెవరికి వర్తిస్తుంది?
    పొదుపు సంఘాల మహిళలకు

2. YSR ఆసరా ప్రకారం  పొదుపు సంఘాల  రుణాలు మొత్తం ఎన్ని దఫాలుగా నేరుగా వారి చేతికి ఇస్తారు??
    4 దఫాలు

3. YSR ఆసరా ప్రకారం  పొదుపు సంఘాల  రుణాలు ఎంత వడ్డీకి ఇవ్వనున్నారు??
     సున్నా వడ్డీ




4. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వటానికి మరియు మాఫీ చేయటానికి ఎంత మొత్తం కేటాయించనున్నారు??
    15000 కోట్లు

5. మద్యపాన నిషేధాన్ని AP ప్రభుత్వం ఎన్ని దశలలో చేయనుంది??
    3 దశలు


మొదటి దశ:
మద్యం  దుకాణాలను తగ్గించడం, ప్రసార మాధ్యమాల ద్వారా మద్యం నిషేధం పై అవగాహన కల్పించడం.

రెండవ దశ:
పేద , మధ్య తరగతి కుటుంబాలకు మద్యం కొనుగోలు చేసే శక్తిని మించేలా , మద్యం ధరను పెంచడం

మూడవ దశ:
మద్యం 3స్టార్, 5స్టార్ హోటల్ కే పరిమితం చేయటం.




ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయండి
practice interview https://play.google.com/store/apps/details?id=com.wGramavolunteersquestions_9211239

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ, YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం గురించి వివరణ మరియు ప్రాక్టీస్ బిట్స్ https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-4.html

అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3_8.html

YSR చేయూత పథకం పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు పై ప్రశ్నలు  https://www.telugutrix.com/2019/07/ysr-2.html

గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం పథకాలపై ప్రశ్నలు https://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html

Post a Comment

0 Comments