RRC GROUP-D Application Modification Link , EXAM DATES, EXAM CITY, HALLTICKETS 2022

RRC Group-D Applications Modification Link:

CEN No. RRC – 01/2019 (Level-1 posts):- Link for modification of application (for candidates only whose applications have been rejected). (Link will be live from 10:00 hrs. of 15.12.2021)Important

Click Here to Edit Application



RRB GROUP-D EXAM DATES AND HALLTICKETS






రైల్వే గ్రూప్-డి పరీక్షల తేదీలు విడుదల:

రైల్వే లో గ్రూప్-డి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఫిబ్రవరి 23, 2022 నుంచి మొదటి ఫేజ్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. మీ పరీక్షకు 10 రోజుల ముందు నుంచి ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ తేదీ, ట్రావెల్లింగ్ పాస్ చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ పరీక్షకు 4 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోటానికి వీలవుతుంది. మీ పరీక్ష తేదీ, సెంటర్ వివరాలు మీ రిజిస్టర్డ్ మొబైల్ కి మెసేజ్ వస్తుంది..
మరిన్ని వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయండి.






Post a Comment

0 Comments