AP grama ward Sachivalayam vacancies in notification 2021

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ 2021


త్వరలో ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేయనున్న సచివాలయ ఉద్యోగాలు:

 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లపై మంగళవారం సచివాలయంలో వేర్వేరుగా సమీక్షించారు. 

మొత్తం ఖాళీలు:

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటినీ ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్‌ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. 

అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి..

Youtube: https://bit.ly/3rL4jBb

Telegram: https://t.me/telugutechhub

Dailyhunt: https://bit.ly/3l2jW4D

Post a Comment

0 Comments