AP Inter Online Admissions 2020-21
AP Inter Admission 2020 Online process. How to Apply inter online admission 2020, How to fill ap inter online application live process step by step
AP INTER online admission 2020-21 complete process step by step:
1. BIEAP వెబ్సైటు ఓపెన్ చేసుకోండి.
2. Online Admission పై క్లిక్ చేయండి.
3. కింద డాకుమెంట్స్ పక్కన ఉంచుకోండి.
4. New Registration పై నొక్కండి
5. 10th క్లాస్ వివరాలు ఎంటర్ చేసి, Get Details పై నొక్కండి.
6. personal details ఎంటర్ చేయండి.
7. Pay Application Fee పై క్లిక్ చేసి ఫీజు చెల్లించండి.
8. Receipt సేవ్ చేసుకోండి.
9. మీ మొబైల్ నెంబర్ కి User Id & Password వస్తాయి..
10. లాగిన్ అయి మిగతా వివరాలు ఎంటర్ చేయండి.
11. మీ ఫోటో & సంతకం అప్లోడ్ చేయండి.
12. Preview క్లిక్ చేసి, సరి చూసుకొని Submit Application పై క్లిక్ చేయండి.
13. Print Application పై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి.
14. Web Options పై క్లిక్ చేయండి.
15. by course లేదా by college సెలెక్ట్ చేసి, జిల్లా, కోర్సు , మీడియం ఎంచుకోండి.
16. show colleges పై క్లిక్ చేయండి.
17. మీ preferences సరైన ఆర్డర్ లో ఇవ్వండి.
( Note : మీకు ఏ కోర్సు కావాలో, ఏ కాలేజీ లో కావాలో, సరైన వరుస క్రమంలో ఇవ్వండి. )
18. Save Options పై క్లిక్ చేయండి.
19. ఒకసారి మొత్తం అన్ని చూసుకోండి.
20. print Application పై నొక్కి ప్రింట్ తీసుకోండి...

0 Comments