Download AP Inter Hall tickets 2021: Intermediate Theory Exam Halltickets

AP Inter Exams 2021

ఇంటర్మీడియెట్‌ థియరీ  పరీక్షలను మే నెల 5 వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. మీ హాల్ టిక్కెట్లు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 

Download Hallticket: Click Here


Enter Your 1st year hall ticket number or SSC hallticket number or Aadhar number 
and Date of Birth or Your Name
and Captcha Code
and Click Download Hallticket




ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి  నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 24వ తేదీవరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపీసీ స్ట్రీమ్‌ నుంచి 2,60,012 మంది, బైపీసీ స్ట్రీమ్‌నుంచి 98,462 మంది మొత్తం 3,58,474 మంది హాజరుకానున్నారు. 947 కేంద్రాల్లో ఉదయం (9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు), మధ్యాహ్నం (2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సెషన్లలో ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. 



విద్యార్థులెవరికీ ఫిజికల్‌ హాల్‌ టికెట్లను బోర్డు పంపిణీ చేయటంలేదు. బోర్డు వెబ్‌సైట్‌ 'BIEAP‌' నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల నుంచి చీఫ్‌ సూపరింటెండెంట్లను నియమించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోను బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్సు ల్యాబ్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఆన్‌లైన్లో ప్రశ్నపత్రం
ప్రాక్టికల్‌ పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్లో విడుదల చేయనున్నారు. ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత పరీక్ష సమయానికి ముందు బోర్డు అధికారులు విడుదల చేసే ఓటీపీతో మాత్రమే ఓపెన్‌ అవుతుంది. సెషన్ల వారీగా పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకనం పూర్తయిన సమాధాన పత్రాలు, ఒరిజినల్‌ అవార్డు లిస్టు, డూప్లికేట్‌ అవార్డు లిస్టు కవర్లో ఉంచి సీల్‌ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల ముందు నిర్వహించాలి. పరీక్షలలో అక్రమాలు జరిగితే ఆ కేంద్రంలోని పరీక్షల నిర్వాహకులు, విద్యార్థులను బాధ్యులుగా పరిగణిస్తారు. ప్రాక్టికల్‌ రికార్డు బుక్సును వేరొకరు వినియోగించకుండా ఒకటి రెండుచోట్ల గోటితో చించాలి. ఫలితాలు విడుదలయ్యే వరకు ఈ ప్రాక్టికల్‌ రికార్డు బుక్సును సెషన్ల వారీగా, బ్యాచీల వారీగా భద్రపరిచి ఉంచాలి. చీఫ్‌ సూపరింటెండెంటుకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోను వినియోగించవచ్చు.

కోవిడ్‌ జాగ్రత్తలతో పరీక్షలు
కోవిడ్‌-19 వైరస్‌ దృష్ట్యా ప్రొటోకాల్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. మాస్కు ధరించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్‌ చేయాలి. కోవిడ్‌-19తో బాధపడుతున్న విద్యార్థులకు వేరుగా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు ఒకే దగ్గర గుంపులుగా చేరకుండా ఉండేందుకు వీలుగా బ్యాచ్‌లోని 20 మంది విద్యార్థుల్లో 10 మందిని మాత్రమే ప్రాక్టికల్‌ రూములోకి అనుమతించాలి. వారి తరువాత మిగతా 10 మందికి పరీక్షలు నిర్వహించాలి.

Download HallTicket from links below:

Link 1:   click here

Link 2:   click here



AP Inter Short Memos 2020

Short Marks Memos for First Year are available for downloading. Official website: https://bie.ap.gov.in/

2nd Year General: https://bie.ap.gov.in/GenSy.do
2nd Year Vocational: https://bie.ap.gov.in/VocSy.do

1st Year General: https://bie.ap.gov.in/GenFy.do
1st Year Vocational: https://bie.ap.gov.in/VocFy.do

inter short memo, inter short memo download, inter short memo 2020, inter short memo download 2020, inter short memo 2020 ap, inter short memo ap, inter short memo download 2020 ap


Steps  to Download 1st, 2nd year Memos on bieap.gov.in:

  • Open  Link Provided Below 
  • Enter Your HallTicket Number And DOB/Other Details

1st Year:

General: Click Here

Vocational: Clik Here

2nd Year: 

 General: Click Here
 Vocational: Clik Here

General: Click Here

Vocational: Clik Here

AP Inter Results 2020 

Steps  to check 1st, 2nd year results on bieap.gov.in & other sites:

  • Open Any Link Provided Below 
  • Enter Your HallTicket Number And DOB/Other Details

AP Inter Results 2020 Date and Time: 

The Board of Intermediate Education Andhra Pradesh (BIEAP) will declare the Andhra Pradesh inter exam results 2020 on Friday, June 12. The results will be announced for first and second-year students at 4pm.

Links To Check Your Results:


Inter 1st Year Results: Click Here 

Inter 2nd year Resuls: Click Here

AP Inter 1st Year Vocational 2020 Results: Click Here

AP Inter 2nd Year Vocational 2020 Results: Click Here

Regular:
Inter 1st Year: Click here

2nd Year: Click Here

Vocational: 
Inter 1st Year: Click here

2nd Year: Click Here


Other Websites:


Post a Comment

0 Comments