Registration charges for Sale deed, gift deed, mortgage deed in 2020




Step  1: మార్కెట్ విలువ ప్రభుత్వ రేటు ప్రకారం తెలుసుకొనుట:


1. మీ భూమి మార్కెట్ విలువ తెలుసుకోటానికి ఈ లింక్ క్లిక్ చేయండి .
        Link : Click Here 

2. వ్యవసాయ భూమి లేదా వ్యవసాయేతర భూమి ఎంచుకోండి.

3.  మీ జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేయండి.

4.  అక్కడ మీ భూమి విలువ తెలుస్తుంది. (ఎకరానికి)



స్టెప్ 2: రిజిస్ట్రేషన్ చార్జీలు తెలుసుకొనుట


1. ఈ లింక్ ఓపెన్ చేయండి.
     Link : Click Here 

2. మేజర్ కోడ్ , మైనర్ కోడ్ ఎంచుకోండి. 
     (Sale ,Gift ,Mortgage ,Partition  etc .,)

3. Consideration Value ఎంటర్ చేయాలి.
    value =  (మీ భూమి  విలువ) x (ఎన్ని ఎకరాలు )
4. Is Any Specific property already identified ? (Enter (Y/N) 
     yes or No ఎంచుకొని , yes అయితే Y , No అయితే N ఎంటర్ చేయాలి.
5. Calculate  పై క్లిక్ చేయాలి. 
6. మీరు చెల్లించాల్సిన చార్జీల వివరాలు వస్తాయి. 


Post a Comment

0 Comments