ఇసోలేషన్, క్వారంటైన్ ల మధ్య తేడా ఏంటి?
ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మనం ప్రతి రోజూ ఇసోలేషన్ క్వారంటైన్ అనే పాదాలను వింటూ ఉన్నాం . మరి తేడా ఏంటో తెలుసా.. రెండూ ఒకటేనా ..తెలుసుకుందాం..ఇసోలేషన్:
ఇసోలేషన్ అంటే వైరస్ సోకినా రోగిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, కలవకుండా ఉంచి , చికిత్స అందించటం.
ఇసోలేషన్ లో ఉంచటం అంటే వేరే వాళ్లకు వైరస్ అతని నుంచి సోకకుండా, వ్యాప్తి చెందకుండా అడ్డుకోవటం. క్వారంటైన్:
క్వారంటైన్ అంటే వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో .. మిగిలిన వారికీ దూరం గా కొన్నాళ్ళు ఉంచటం. క్వారంటైన్లో ఉన్న వాళ్లంతా రోగులు కాదు
quarantine = దిగ్బంధం
Isolate = ఒంటరిగా
0 Comments