Apply Grama Ward Volunteer Jobs Notification 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఈ నెల 20 నుంచి అంటే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వరకు పరిశీలించి, ఏప్రిల్ 27 నుంచి 29 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారికి మే నెల ఒకటో తారీఖున పోస్టింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా వాలంటీర్లు పోస్ట్లు ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు గారు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో 5200 వరకు పట్టణ ప్రాంతాల్లో 5500 వరకు వాలంటరీ పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో 50 శాతం పోస్టులను మహిళ రిజర్వేషన్ ప్రకారం అమలు చేస్తారు. దీనిపై ప్రభుత్వం ఎం.పి.డి.ఓ, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
InterView Dates: Click Here
InterView Dates: Click Here
అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే అప్లై చేసుకోండి.
ఎలా అప్లై చేయాలి?
- ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
- SUBMIT ONLINE APPLICATION పై క్లిక్ చేయాలి..
- ఎటువంటి ఫీజు అవసరం లేదు.
- మీ పూర్తి వివరాలు నమోదు చేసి, ఫోటో అప్లోడ్ చేయాలి.
- ఫోటో కింద BLACK INK తో సంతకం చేయాలి.
- అప్లై చేసాక మీకు వచ్చిన ఫారం సేవ్ చేసి ఉంచుకోండి. దాన్ని ప్రింట్ తీసి ఉంచండి.
- ఇంటర్వ్యూ కి వెళ్లి నవుడు పట్టుకొని వెళ్ళాలి.
- ఇంటర్వూ రోజే మీ ఫలితాలు ఇస్తారు.
- ఎంపిక అయిన వాళ్ళకు జాయినింగ్ లెటర్ ఇస్తారు.
- ఎంపిక అయినా అభ్యర్థులు మే 1 న జాయిన్ అవుతారు.
Download Notification: click here
Apply Online: Click Here
Interview Questions Asked in 1st and 2nd grama/ward volunteers recruitment in 2019
గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూ లో ముఖ్యమైన సమాచారం
https://www.telugutrix.com/2019/07/grama-volunteer-model-questions.html
గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు (12-07-2019)
ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు
https://www.telugutrix.com/2019/07/july-11-interview.html
how to check pm kisan nidhi yojana amount
https://www.youtube.com/watch?v=Y-LjSYfVpcU
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR ఆసరా మరియు మద్యపాన నిషేధం
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూనిషేధంhttps://www.telugutrix.com/2019/07/Navaratnalu-1.html
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు
https://www.telugutrix.com/2019/07/ysr-2.html
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ || YSR చేయూత
https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3.html
నవరత్నాలు లో అమ్మ ఒడి పథకం పై ప్రశ్నలు
https://www.telugutrix.com/2019/07/Navaratnalu-3_8.html
ఆరోగ్య శ్రీ పథకం పై ప్రశ్నలు
https://www.telugutrix.com/2019/07/Navaratnalu-4.html
Top 50 interview questions for Grama volunteers and ward volunteers
https://www.telugutrix.com/2019/07/volunteers-interview-questions.html
0 Comments