ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ఇచ్చే రూ.1000 కరోనా సాయం డబ్బులు మీకు వచ్చాయా లేదా స్టేటస్ ఇలా చూసుకోండి.
- కింద లింక్ ఓపెన్ చేసి
- మీ ఆధార్ నెంబర్ (లేదా) రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి..
- మీకు వచ్చాయా లేదా చూపిస్తుంది..
కొత్త బియ్యం కార్డు వచ్చిన వారు:
ఇక్కడ క్లిక్ చేయండి.: LINK
పాత రేషన్ కార్డు కల్గిన వారు:
ఇక్కడ క్లిక్ చేయండి.: LINK
ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి చాలు.
ఇవి మొదటి విడత డబ్బులు.
మళ్ళీ వచ్చే నెల కూడా ఇస్తారు..
మీకు మొదటి విడత కూడా రాకపోతే మీ వాలంటీర్ కి చెప్పండి.
మీకు మొదటి విడత కూడా రాకపోతే మీ వాలంటీర్ కి చెప్పండి.

0 Comments