వచ్చే నెల నుంచి ఇంటి వద్దకే పింఛను

పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త

వచ్చే నెల అంటే ఫిబ్రవరి నుంచి పింఛను డబ్బులు మీ ఇంటి వద్దకే వచ్చి వలంటీర్లు అందిస్తారు. ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్య దర్శి గోపాల కృష్ణ ద్వివేది  సూచించారు. త్వరలో సచివాలయ సిబ్బందికి సెల్ ఫోన్ లు అందిస్తారు.


Post a Comment

0 Comments