తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించాలన్న ప్రతిపాదనను అమలులోకి తెస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇకపై శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి రూ.40 విలువైన 175 గ్రాముల లడ్డూను ఉచితంగా అందిస్తాం. వీఐపీ బ్రేక్, ప్రత్యేక ప్రవేశం, ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే భక్తులకు సైతం ఇదే వర్తిస్తుంది' అని వివరించారు.
- Home
- RRB ALP 2024
- Exam CETS
- _RGUKT CET results
- _TS EAMCET 2021
- _AP ICET 2020 Results
- _TS Polycet Rank Cards
- _AP Polycet
- _AP EAMCET
- _AP ECET
- _AP ICET hall-tickets
- Govt Schemes
- _PM Kisan
- __Money Status
- __Village Wise List
- _YSR Rythu Bharosa
- _YSR Cheyutha
- _YSR ఆరోగ్యశ్రీ
- __Check Status
- __Apply Online
- _Amma Vodi Status
- _జగనన్న విద్యాదీవెన
- Compitative
- _AP జాగ్రఫి
- _Indian Geography
- _Indian History
- _Indian Polity
- _Polity by prabakar reddy
- _రీజనింగ్
- _Current Affairs
- Wishing Scripts
- _Republic Day
- _Pongal
- _NewYear 2019
- _Christmas
- _all wishing
- Loot Deals
- YouTube

0 Comments