ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలో జాబ్ మేళాలు నిర్వర్తిస్తుంది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా, ఐ టి ఐ అభ్యర్థులు అందరూ అర్హులే. ఉద్యోగం కావాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
మీ జిల్లాలో జాబ్ మేళా సమాచారం కోసం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ వివరాలతో రిజిస్టర్ అవ్వండి. అక్కడ మీకు పూర్తి సమాచారం లభిస్తుంది.

0 Comments