AP Grama sachivalayam jobs Qualification and Last Date

గ్రామ సచివాలయం 2020 ఉద్యోగాలకు  కొత్తగా 2వ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 మొత్తం ఖాళీలు

గ్రామ సచివాలయంలో 14061
వార్డు సచివాలయం లో 2146

పోస్టుల వారీగా ఖాళీలు మరియు కావలసిన అర్హత:

పంచాయతీ కార్యదర్శి
ఖాళీలు : 61 జాబ్స్
అర్హత :డిగ్రీ

గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ) (గ్రేడ్ -2)
ఖాళీలు : 246 జాబ్స్
అర్హత : డిగ్రీ / పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజినీరింగ్

ANM లు (గ్రేడ్ -3)
ఖాళీలు : 648 జాబ్స్
అర్హత : డిగ్రీ / పాలిటెక్నిక్ లో

పశుసంవర్ధక సహాయకుడు
ఖాళీలు : 371 జాబ్స్
అర్హత : డిగ్రీ / పాలిటెక్నిక్ లో animal

విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
ఖాళీలు : 69 జాబ్స్
అర్హత : డిగ్రీ / పాలిటెక్నిక్ Fisheries

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
ఖాళీలు : 1782 జాబ్స్
అర్హత : డిగ్రీ / పాలిటెక్నిక్ లో horticulture

గ్రామ వ్యవసాయ సహాయకుడు (గ్రేడ్ -2)
ఖాళీలు : 536 జాబ్స్
అర్హత :డిగ్రీ డిగ్రీ / పాలిటెక్నిక్ లో agriculture

విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్
ఖాళీలు : 43 జాబ్స్
అర్హత :డిగ్రీ డిగ్రీ / పాలిటెక్నిక్ లో sericulture

మహిళా పోలీస్ అండ్ ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్
 ఖాళీలు : 762 జాబ్స్
అర్హత :డిగ్రీ

ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ -2)
ఖాళీలు : 570 జాబ్స్
అర్హత :డిగ్రీ / పాలిటెక్నిక్ లో Civil/ mechanical engineering


పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్- VI) డిజిటల్ అసిస్టెంట్ ఖాళీలు : 1134 జాబ్స్
అర్హత :డిగ్రీ కంప్యూటర్

విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ -3)
ఖాళీలు : 1255 జాబ్స్
అర్హత :డిగ్రీ డిగ్రీ / పాలిటెక్నిక్ లో సివిల్ engg

సంక్షేమ, విద్యా సహాయకుడు
 ఖాళీలు : 97 జాబ్స్
అర్హత :డిగ్రీ

అన్ని పోస్టులకు కూడా మీరు 11-01-2020 నుంచి 31-01-2020 లోపల దరఖాస్తు చేసుకోవాలి.


AP  గ్రామ సచివాలయం  పోస్టుల కోసం దరఖాస్తు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి

gramasachivalayam.ap.gov.in
wardsachivalayam.ap.gov.in

ఈ లింక్స్ ఓపెన్ చేయండి.

Official Notification: 








Post a Comment

0 Comments