Aadhar Card Adress Change Online From Your Mobile or PC
ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ఇప్పుడు మీసేవ కి, ఆధార్ సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ మొబైల్ నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. 1. రెసిడెన్స్ ప్రూఫ్ ద్వారా 2. మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, మీ బంధువుల ఆధార్ ఆధారంగా
రెసిడెన్స్ ప్రూఫ్ ద్వారా చేయాలి అనుకుంటే
1. మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ మీ పేరు తో ఉండాలి.
2. ఉంటె ఈ లింక్ పై క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి
3. సెండ్ ఓపీటీపీ పై క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది.
4. వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేస్తే ఫారం ఓపెన్ అవుతుంది.
5. అక్కడ మీరు అడ్రెస్ టైపు చేసి, ప్రూఫ్ ని అప్లోడ్ చేయండి.
Click Here To Update Address Online
మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, మీ బంధువుల ఆధార్ ఆధారంగా మీ అడ్రస్ మార్చాలి అనుకుంటే,
1. కింద లింక్ పై క్లిక్ చేసి,
2. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది,
3. ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే,
4. అక్కడ మీ ఫ్రెండ్/బంధువుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి,
5. మీకు SRN నెంబర్ వస్తుంది.
6. వారికీ ఒక లింక్ వెళ్తుంది.
7. వారు ఆ లింక్ పై క్లిక్ చేసి,
8. వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఓటీపీ వస్తుంది,
9. వారు ఓటీపీ ఎంటర్ చేస్తే,
10. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
11. అప్పుడు మరల మీ SRN నెంబర్ తో లాగిన్ అవ్వాలి.
12. అప్పుడు మీకు వారి అడ్రస్ చూపిస్తుంది.
13. మీరు అడ్రస్ సరి చూసుకొని కంఫర్మ్ చేయాలి.
14. తర్వాత పోస్ట్ లో మీకు ఒక లెటర్ వస్తుంది.
15. అందులో సీక్రెట్ కోడ్ ఉంటుంది. మీరు ఆ సీక్రెట్ కోడ్ మరల లాగిన్ అయి ఎంటర్ చేస్తే అడ్రస్ మారిపోతుంది.

0 Comments