4893 జాబ్స్ తో SSC గుడ్ న్యూస్

ఇంటర్ పాసైన వారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమీషన్-SSC కొద్దిరోజుల క్రితం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన ఖాళీల వివరాలను తాజాగా ప్రకటించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం....
మొత్తం ఖాళీలు: 4893
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA)- 1269
పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA)- 3598
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)- 26
విద్యార్హత: ఇంటర్
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు
ఫీజు: రూ.100
నోటిఫికేషన్ లింక్: https://bit.ly/2sQCNsM

Post a Comment

0 Comments