అమ్మఒడిలో తప్పుల దిద్దుబాటుకు 21న ఆప్షన్లు
దైన లబ్దిదారుల బ్యాంకు ఖాతా, ఐ ఎఫ్ ఎస్ సీ కోడ్, ఆధార్ నంబర్లను సరిదిద్దేందుకు జనవరి 21వ తేదీన ఆప్షన్లు ఇస్తారు. బ్యాంకు ఖాతా నెంబరు,
ఐ ఎఫ్ ఎస్ సి, ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు కావడం వలన రాష్ట్ర వ్యాప్తంగా
సుమారు 32వేల మంది అర్హులైన వారికి కూడా తమ బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం డబ్బు
జమ కాలేదు. కొందరికి
సున్నా(0) ఉన్న చోట ఆంగ్ల అక్షరం (O) 'వో' ,
'వో' (O) ఉన్న చోట (0) సున్నా నమోదు
చేయడంతో నగదు జమ తిరస్కరణకు గురైంది. ఇలాంటి వాటిని సరి చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. తప్పులను సరి
చేసిన అనంతరం బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. వెంటనే వెళ్లి మీ ప్రదనోపాధ్యాయులను కలవండి.

0 Comments