Delhi Police Recruitment 2019
ఢిల్లీ పోలీస్ విభాగం దేశ వ్యాప్తంగా అర్హులైన స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మొత్తం ఖాళీలు: 649
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభం: 28-12-2019
చివరి తేదీ: 27-01-2020
అర్హతలు:
10+2 with science and maths
Or
National Trade Certificate (NTC) in the Trade of Mechanic-cum-Operator Electronic Communication System
వయస్సు: 18 నుంచి 27 ( రిజర్వేషన్ ప్రకారం వయస్సు సడలింపు కూడా ఉంది)
OBC: 30
SC,ST: 32
ఫీజు: రూ.100
(Sc, ST, WOMEN, EX-SERVICEMAN కి ఫీజు లేదు).
Official Website: Click Here

0 Comments