ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల


ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. 

మార్చి 2020 

మొదటి సంవత్సరం: మార్చి 4 నుంచి  పరీక్షలు ప్రారంభం అయి 21వ తేదీన ముగియనున్నాయి. 

 రెండో సంవత్సరం:  మార్చి 5 నుంచి  పరీక్షలు ప్రారంభం అయి మార్చి 23న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగుస్తాయి



Post a Comment

0 Comments