jobs in Kia Motors : Andhrapradesh
అనంతపురం: కియా మోటార్స్ తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ప్రారంభించనున్నారు. కియా పరిశ్రమ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కియా ద్వారా 4వేల శాశ్వత ఉద్యోగాలు,
7 వేల తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది.
నైపుణ్యం లేని పోస్టులన్నీ స్థానికులకే ఇచ్చేందుకు కియా చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. పరిశ్రమ అవసరాల మేరకు యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ భరోసానిచ్చింది.

0 Comments