TCC కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం: డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్లూమ్

TCC కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం 

  • డ్రాయింగ్ (హయ్యర్ )
  • డ్రాయింగ్ (లోయర్ )
  • టైలరింగ్ (హయ్యర్ )
  • టైలరింగ్ (లోయర్ )
  • ఎంబ్రాయిడరీ (హయ్యర్ )
  • ఎంబ్రాయిడరీ (లోయర్ )
  • హ్యాండ్లూమ్ (హయ్యర్)
  • హ్యాండ్లూమ్ (లోయర్ )



తూర్పు గోదావరి జిల్లాలో TCC  టెక్నికల్  సర్టిఫికేట్  కోర్సు లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  దరఖాస్తు ఫారాలను www.bseap.org  వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 

దరఖాస్తు చేయుదటకు చివరి తేదీ : 

06-12-2019  ( ఫైన్ లేకుండా )

20-12-2019  (ఫైన్ తో కలిపి)

ఫీజు వివరాలు:  06-12-2019  లోగా DEO  కార్యాలయం లో చెల్లించాలి 

Rs. 100  : డ్రాయింగ్  (లోయర్ )

Rs. 150  :  డ్రాయింగ్ (హయ్యర్ )


Rs. 150  :  టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హ్యాండ్లూమ్, వీవింగ్   (లోయర్ )

Rs. 200  :టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హ్యాండ్లూమ్, వీవింగ్   (హయ్యర్ )

అపరాధ రుసుము : 

రూ. 50 --  డిసెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు   

రూ. 75 --  డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు 





Post a Comment

0 Comments