RRR Movie Hero Heroin and Villain and Movie Releasing Date

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను యూనిట్ ఈరోజు ప్రకటించింది.  ఇప్పటి వరకు 80% శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నారు.  ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఈరోజు ప్రకటించారు.  స్వాతంత్ర కాలానికి చెందిన కథతో సినిమా చేస్తున్నారు కాబట్టి, ఇందులో కొంతమంది విదేశీయులు కూడా నటిస్తున్నారు. 


  • ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలు.  
  • రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపిస్తున్నారు.  
  • చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు.  



  • ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.  
  • ఎన్టీఆర్ కు జోడిగా విదేశీ వనిత ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు.  
  • ఒలీవియా మోరిస్ ఇందులో జెన్నిఫర్ అనే పాత్ర చేస్తున్నారు.  



  • అలానే ఇందులో విలన్ రోల్ లో స్కాట్ పాత్రను రే స్టీవెన్సన్ పోస్తిస్తున్నారు.  
  • ఈ ఇద్దరు పాత్రలకు సంబంధించిన వివరాలను యూనిట్ కొన్ని నిమిషాల క్రితం ప్రకటించింది.  

ఎన్టీఆర్ కు జోడిగా ఎవరు చేస్తున్నారు అనే విషయానికి నేటితో తెరపడింది. 
రాజమౌళి గారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం జులై 30  వ తేదీన రిలీజ్ కాబోతున్నది.

Post a Comment

0 Comments