ప్రియాంకను రేప్ చేసిన వారికి విధిస్తున్న దారుణ శిక్ష ఇదే..! ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రియాంకను రేప్ చేసిన వారికి విధిస్తున్న దారుణ శిక్ష ఇదే..! ప్రభుత్వం సంచలన నిర్ణయం

హైదరాబాదులోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక మరణం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశం మొత్తాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా కేవలం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా పలువురు సంతాపం తెలిపారు. అయితే దేశం నలు వైపుల నుండి వస్తున్న అభ్యర్థన ఒక్కటే. ఇకపై ఇలాంటి తప్పు చేసేవారికి ఒక ఆడపిల్లను ఆమె అనుమతి లేకుండా ముట్టుకోవడానికి వణికేలా శిక్ష వేయాలి అని. ఇటువంటి ఛాలెంజింగ్ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం.
నిర్భయ చట్టం లాంటివి ఎన్నో వచ్చినా కూడా దేశంలో జరుగుతున్న అత్యాచారాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రియాంకను అత్యాచారం చేసి చంపిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వినడానికి కొంచెం సినిమాటిక్ గా ఉన్నా కూడా కచ్చితంగా ఇది జరగబోయే దారుణాలని ఆపుతుంది అని వారి భావన. అయితే ఈ పనిని పోలీసు వారు పబ్లిక్ లో చేస్తారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.
ఇకపోతే ప్రియాంకను కాల్చి చంపిన స్థలానికి కొంచెం దూరంలో దొరికిన మరొక కాలిపోయిన శవానికి కారణమైన నిందితులు ఎవరో పట్టుకునే పనిలో ఉన్నారు పోలీస్ వారు. ఇక పోతే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే తర్వాత శంషాబాద్ లో దొరికిన మరొక శవానికి సంబంధించిన నిందితులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి హడలిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం చూసి సమాజంలో మన మధ్య తిరిగే మానవ మృగాలు కొంచమైనా భయపడి వారి ఆగడాలను ఆపుతారో లేదో చూడాలి.


ప్రియాంక చనిపోయే ముందు ఫోన్ లో మాట్లాడిన చివరి మాటలు 






వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో మరిన్ని నిజాలు తెరపైకి వస్తున్నాయి. ఆమె హత్యకు సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే. ఒళ్లు గగొర్పొడిచేలా అయ్యేలా చేస్తోంది. వీడింది. ఆమెను రేప్ చేసి చంపేసిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసు విచారణలో నిందితులు చెప్పిన విషయాలు . పోలీసుల్ని సైతం షాక్ అయ్యేలా చేస్తున్నాయి.
ప్రియాంక స్కూటీ పంక్చర్ చేయిస్తానని స్కూటీని తీసుకెళ్లిన నిందితుడి కోసం ఆమె వేచి చూస్తుండగా మిగతా నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. షాక్ నుంచి తేరుకున్న వైద్యురాలు 'హెల్ప్..హెల్ప్' అని పలుమార్లు అరిచింది. అయితే, వాహనాల శబ్దం కారణంగా ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. నోరునొక్కి నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను లాక్కెళ్లిన కాసేపటికే స్కూటీ తీసుకెళ్లిన నిందితుడు కూడా వారితో కలిశాడు.
అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితురాలు ప్రతిఘటించకుండా ఉండేందుకు బలవంతంగా ప్రియాంక నోరు తెరిచి నోట్లో మద్యం పోశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసిన నిందితులు ఆ తర్వాత ముక్కు, నోరు మూయడంతో ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు, పోలీసులు వెల్లడించిన మరో విషయం గగుర్పాటుకు గురిచేస్తోంది. మృతదేహాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలోనూ పలుసార్లు ప్రియాంక డెబ్ బాడీపై కూడా అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని లారీలోకి ఎక్కించే క్రమంలో ప్యాంటు లేదని, ఆ తర్వాత ఓ నిందితుడు కిందికెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments