How to Download e-bhudhaar online
భూసేవ" ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన IT ప్రాజెక్టులలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని e-ప్రగతి కార్యక్రమంలో ఉన్న ముఖ్య ప్రాజెక్టులలో “భూసేవ” ప్రధానమైనది.
భూభాగాలను గుర్తించడం, వాటిని లొకేషన్ (Geo-Coordinates) తో అనుసంధానం చేయడం, ప్రతి భూభాగానికి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించడంతో పాటు, డిజిటైజ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి భౌగోళిక పటాన్ని నెలకొల్పడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యాలు.
ఆధార్ ఏ విధంగా వ్యక్తి యొక్క గుర్తింపును సులభతరం చేస్తుందో, భూసేవ అటువంటి ప్రయోజనాలను భూమి యొక్క గుర్తింపు కొరకు అందిస్తోంది. ప్రతి భూ విభాగానికి "భూధార్" అనే విశిష్ట సంఖ్య యజమాని వివరములు, భూమి వివరములు మరియు లొకేషన్ తో అనుసంధానించి ఇవ్వబడుతుంది.
భూధార్ సంఖ్య ద్వారా భూ సంబంధిత సేవలు మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ మరియు ఇతర ఆస్తి సంబంధిత లావాదేవీలు సులభంగా పొందవచ్చును
అంతేకాక, "భూసేవ" అని పిలువబడే ఏకీకృత వేదిక ద్వారా భూమికి సంబంధించి ప్రభుత్వ విభాగాలన్నీ సమీకృత సేవలను అందించుటకు వీలు కలుగును. తద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు అందజేయబడును.

భూధార్ ఉపయోగించి:
ల్యాండ్ పార్శిల్స్ (భూభాగాలు) కు భూధార్ కేటాయించబడితే క్రింది ప్రయోజనాలు పొందవచ్చు:- భూమి యొక్క స్థితి నిర్ధారణ
- సమాచారం ముందుగానే పరిశీలించి ధృవీకరించబడుతున్నది కాబట్టి, భూధార్ ఉన్న భూములకు – అనేక ఆధారములు, ధ్రువ పత్రములు సమర్పించాల్సిన అవసరం లేదు
- భూసేవ లో దరఖాస్తుల స్థితి ఎప్పుడైనా ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు
- భూసేవ పోర్టల్ నుండి సేవల యొక్క ఫలితాన్ని డౌన్లోడ్ ద్వారా పొందవచ్చును.
- ల్యాండ్ పార్శిల్స్ సమాచారం గురించి ప్రజలకు తిరుగులేని నిజనిర్ధారణ కలిగిన సమాచారం అందించుట
- సేవలకు సంబంధించి ముందస్తు సమాచారం సంబంధిత దరఖాస్తుదారులు అందుకుంటారు
- సంబంధిత ల్యాండ్ పార్శిల్ యొక్క మునుపటి చరిత్ర సులభంగా తెలుసుకోవచ్చును.
How to download: e-bhudhaar
- Open the link from here

- Tick on వ్యవసాయం
- Fill Details like district, mandal, village, khata number, Mobile number.

- Enter OTP
- It will show your complete data there
- Click on Download e-Aadhar

0 Comments