అసలైన photo Editing APP: Change Background with one click in mobile

Change Background with one click in mobile

             అసలైన photo Editing  APP అంటే ఇదే .  ఇంత  మంచి అప్ మీరు ఇప్పటివరకు చూసి ఉండరు.

ఫ్రెండ్స్  మీకు  మంచి  ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ గురించి  చెప్తాను.  ఒక్కసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసాక  మీరు మీయొక్క ఫొటోస్ ని, మీరు ఒకే ఒక్క క్లిక్ తో కేవలం  రెండు సెకండ్లలో  మీకు నచ్చిన  ఫొటోస్ ని  ఎడిట్ చేసుకోవచ్చు.

change background in one click

       అయితే  దీనికోసం మీరు గంటల తరబడి ఎడిట్ చేయాల్సిన  అవసరం లేదు. ఫోటోషాప్ అవసరం లేదు. కంప్యూటర్ అవసరం లేదు.  


  • కింద మీకు ఒక download button కనిపిస్తుంది దానిపైన క్లిక్  చేసి PickU  అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి . 
  • చేసుకున్న తర్వాత APP  ఓపెన్ చేయండి, 
  • అక్కడ మీకు రకరకాల background లు   కనిపిస్తుంటాయి.  
  • ఒకటి రెండూ కాదు కొన్ని వేల రకాల బ్యాగ్రౌండ్స్ ఉంటాయి.  
  • మీకు నచ్చిన బ్యాగ్రౌండ్ ఎంచుకోవాలి, దాని తర్వాత మీ ఫోటో సెలెక్ట్ చేయమని అడుగుతుంది.  
  • మీకు నచ్చిన ఫొటోని గ్యాలరీ నుండి తీసు కో మంటుంది మీకు నచ్చిన ఫోటో ని తీసుకోండి, 
  • అంతే  వెంటనే  బ్యాగ్రౌండ్ erase కావడం జరుగుతుంది. 
  • మీ ఫోటో అందంగా మారుతుంది.  
  • కింద ఎన్నో రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్  చేసి బ్యాక్ గ్రౌండ్ లో అప్లై చేసుకోవచ్చు. 
  • మీయొక్క ఫోటో కలర్ ని ఆడ్ చేయాలి అనుకుంటే పక్కనే మీకు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది.  ఎడిట్ ఆప్షన్ దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్  సెట్ చేసుకోవచ్చు.  
  • ప్రతి ఒకటి ఒకే ఒక్క క్లిక్ తో కేవలం రెండే రెండు సెకండ్లలో ఫొటోస్ అందంగా  ఎడిట్ కావడం జరుగుతుంది.
Change Background with one click in mobile
Change Background with one click in mobile

PickU brings you an ideal lifestyle. You can easily create and share your ideas with the world through AI Cutout, professional Editing Tools, and abundant picture material resources.

With PickU, you can:

● Diwali Cutout: AI cutout with Diwali special backgrounds and wishes cards;

● #PickUDiwali Contest: Join for a chance to win big prize;

● Picture Collage: Combination of up to 9 of your photos with the personalized layout;

● Photo Re-mix: More than 10000+ free backgrounds, stickers, text, and other materials, easily create amazing photos;

● Funny Community: Make friends over the world with your amazing pictures;

● Photo Editor: Professional and All-in-One photo-editing tools;

PickU, create your ideal lifestyle here.

Change Background with one click in mobile



Post a Comment

0 Comments