anganwadi workers and helpers Notification 2019 - AP JOBS

Anganwadi Workers and Helpers Notification 2019


చిత్తూరు జిల్లా మహిళా మరియు శివు అభివృద్ధి సంస్థ  Women Development & Child Welfare Dept (WCD) నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు  చేసుకోవచ్చు. 


అంగన్వాడీ ఉద్యోగ నియామకాలు - 2019 

ఉద్యోగాలు:  

  • అంగనవాడి కార్యకర్త , 
  • మినీ అంగనవాడి కార్యకర్త  మరియు 
  • అంగనవాడి సహాయకులు 

జీతాలు:

  • రూ. 11,500  --   అంగనవాడి కార్యకర్త , 
  • రూ. 7000     --   మినీ అంగనవాడి కార్యకర్త  మరియు 
  • రూ. 7000      --  అంగనవాడి సహాయకులు 

అర్హత:

  •  10 వ తరగతి పాసై ఉండాలి 
  • వివాహితులై ఉండవలెను 
  • స్థానికులై ఉండవలెను 
  • అంటే అంగన్వాడీ కేంద్రము ఉన్న గ్రామం లో స్థానికులు అయి ఉండాలి. 


వయస్సు:

  • 18-35 సంవత్సరాలు 
  • SC, ST ప్రాంతం లో 21 వయస్సు గల అభ్యర్థులు లేకపొతే, 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. 

ఖాళీలు: మొత్తం ఖాళీలు - 489

  •   63 - అంగనవాడి కార్యకర్త   
  •   83 - మినీ అంగనవాడి కార్యకర్త  మరియు 
  • 343 - అంగనవాడి సహాయకులు 

Application Fee: Rs.30 Only


చివరితేది: దరఖాస్తు చేయుటకు చివరి తేదీ  30-11-2019  (5:30 p.m.)


Interested Candidates Can Read the Full Notification Before Apply


Important Links:


నోటిఫికేషన్ వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Notification Click here   

Official Website Click here




Post a Comment

0 Comments