Age calculator for all jobs

Hi friends here you find your age with exact days and months with years.

How to calculate exact age with dob

మీలో చాలా మంది ఉద్యోగాలకు అప్లై చేసే ముందు వయస్సు అర్హత గురించి కంగారు పడతారు, కొందరు పదే పదే లెక్కపెడతారు.. కానీ మరలా మీకు అనుమానం ఉంటుంది.. కరెక్ట్ గా లెక్కపెట్టమా లేదా.. అంతేనా.. కాదా.. అని..
అలాంటి ఇబ్బంది పడకుండా మీరు 1 sec లో మీ వయస్సు తెలుసుకోవచ్చు ..
మీరు కేవలం మీ పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే చాలు చిటికెలో మీ ముందు ఉంటుంది..
ఒక్కసారి చూసుకోండి..
ఉద్యోగానికి అప్లై చేసే ప్రతి ఒక్కరికి ఇది అవసరం అవుతుంది.. కనుక మీకోసం ఇక్కడ అందిస్తున్నాను..

మీ స్నేహితులతో కూడా పంచుకోండి..



Post a Comment

0 Comments