Telangana jobs notification samagra shiksha abhiyan || Apply Now

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు


  • ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 
  • సిస్టమ్ ఎనలిస్ట్ 

ఇలాంటి పోస్టులున్నాయి.
మొత్తం 704 ఖాళీలున్నాయి.



పూర్తి సమాచారం సమగ్ర శిక్ష అధికారిక వెబ్‌సైట్‌ https://samagrashiksha.telangana.gov.in/  లో అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.

అర్హతలు: 

ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ లాంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. 


CBT కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు  ఎంపిక జరుగుతుంది.

Exam:
పరీక్ష ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటుంది.

ఖాళీల వివరాలు: 

మొత్తం ఖాళీలు- 704

ఎంఐఎస్ కోఆర్డినేటర్- 144

సిస్టమ్ అనలిస్ట్- 12

అసిస్టెంట్ ప్రోగ్రామర్- 27

ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్- 383

డేటా ఎంట్రీ ఆపరేటర్- 138

విద్యార్హత:


ఎంఐఎస్ కోఆర్డినేటర్- బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ (ఎంపీసీ) పాస్ కావడంతో పాటు పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉండాలి. లేదా బీసీఏతో పాటు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్- ఏదైనా డిగ్రీతో పాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్.

సిస్టమ్ అనలిస్ట్- బీకామ్ / ఎంకామ్‌ / ఎంబీఏ (ఫైనాన్స్) అర్హతతోపాటు ట్యాలీ-9, ఈఆర్‌పీ అకౌంటింగ్ ప్యాకేజీ తెలిసుండాలి.

అసిస్టెంట్ ప్రోగ్రామర్- ఎంసీఏ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ (కంప్యూటర్స్) పాస్ కావడంతో పాటు ఒరాకిల్ తెలిసుండాలి.

ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్- ఇంటర్మీడియట్‌తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్).

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 23

హాల్ టికెట్ల డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 2వ వారం

ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 డిసెంబర్ 2వ వారం

వయస్సు:- 2019 జూలై 1 నాటికి 34 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.600

Apply Online: From Here

Post a Comment

0 Comments