ap grama sachivalayam second list

Ap grama sachivalayam second list 

Ap grama sachivalayam second list has to be released on 18,19 th october, chittore district collector said. చిత్తూరు  జిల్లాలో  గ్రామ  సచివాలయంలో మిగిలిపోయిన పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్  18, 19 తేదీల్లో రెండవ  జాబితా ప్రకటిస్తామని ,  జిల్లా కలెక్టర్   భరత్ గుప్తా  చెప్పారు చెప్పారు. మూడు కేటగిరీల్లో పోస్టుల వారీగా ఖాళీలు గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి కాల్ లెటర్లు పంపిస్తారు. 

గమనిక: ఎస్సీ, ఎస్టీ లకు ఎలాంటి కటాఫ్ మార్కులు లేవు. 




sc, st లకు మినిమం క్వాలిఫై మార్కులు లేవు, క్వాలిఫై అవకపోయిన ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే అక్కడ క్వాలిఫై అయినా వాళ్ళు లేరు. అందువల్ల అందులోనే తక్కువ మార్కులు వచ్చిన వారిలో ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వారికీ ఉద్యోగం . అదృష్టం అంటే వీళ్లదే.. 
మిగతా జిల్లాలకు ఇంకా ఎటువంటి వివరాలు రాలేదు. 2 రోజుల్లోపు మిగతా జిల్లాల సమాచారం కూడా వస్తుంది. అప్పుడు వాటి గురించి ఇక్కడ పోస్ట్ చేస్తాను. అవి మిస్ అవకుండా ఉండాలంటే telugutrix.COM  చూస్తూ ఉండండి.. లేదా telugutechhub  ఛానెల్ ను సబ్స్క్రయిబ్ 


Post a Comment

0 Comments