how to Apply AP welfare Corporation loans 2019 - OC, BC, SC, ST, Minorities, Transgenders

How to Apply Corporation loan 2019 - All Welfare Corporations (OC, BC, SC, ST, Minorities, Transgenders, Differntly abled, senior citizen)



        ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని కులాల వారికీ సబ్సిడీ లోన్లు ఇస్తుంది. ఇప్ప్డుడ్ లోన్ కావలసిన వారు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు 5 సంవత్సరాల ముందు నుంచి  ఈ లోన్ తీసుకుని ఉండకూడదు . ఆలా అయితేనే దీనికి అర్హులు. ఇంతకూ ముందు అప్లై చేసుకున్న పర్లేదు కానీ లోన్ పొంది ఉంటె మల్లి ఇప్పుడు మీకు లోన్ రాదు. అయితే ఇప్పుడు అన్ని కులాల వారికీ లోన్ తీసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. 8 లక్షల వరకు తీసుకోవచ్చు. 1 లక్ష రూపాయలు సబ్సిసి కింద పోతుంది. మిగతా డబ్బు (7లక్షలు) మాత్రమే మనం తిరిగి లోన్ కట్టాలి.  ఒక వేళ మీరు 1 లక్ష రూపాయలు మాత్రమే లోన్ తీసుకుంటే అప్పుడు మీకు 50 వేలు  రూపాయలు సబ్సిసి కింద పోతుంది, మిగతా 50 వేళా రూపాయలు మీరు లోన్ తిరిగి కట్టాలి. 





దీనికి కావాల్సిన అర్హతలు:

  1. మీరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు అయి ఉండాలి 
  2. మీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. 
  3. 2015 తర్వాత మీరు ఈ లోన్ తీసుకుని ఉండకూడదు 
  4. మీ కుటుంబంలో కూడా ఎవరు తీసుకుని ఉండకూడదు. 
  5. మీ కుటుంబ ఆదాయం 5లక్షలు మించి కూడదు 

Also Read: ఆటో, కార్, క్యాబ్ డ్రైవర్లకు రూ.10000 ఆర్థిక సాయం apply చేసుకోండి. చివరి తేదీ: సెప్టెంబర్ 25


దీనికి కావాల్సిన డాక్యూమెంట్లు:

  1. తెల్ల రేషన్ కార్డు 
  2. కుల ధ్రువీకరణ పత్రం 
  3. ఆదాయ ధ్రువీకరణ పత్రం 
  4. ఫోటో 
How to apply step by step: 
👇👇 కిందకి వెళ్ళండి👇👇





ఎలా అప్లై  చేయాలి:


2. Apply Online పై క్లిక్ చేయండి.
3. మీ కేటగిరీ ఎంచుకోండి. 

4. అక్కడ బెనిఫిషరీ టైపు , ఫైనాన్స్ అసిస్టెన్స్ , సెక్టార్, స్కీం ఎంచుకోండి 

5. సెలెక్ట్ చేసిన తర్వాత GO పై క్లిక్ చేయాలి. 

6. మీ జిల్లా, మండలం, పంచాయతి, గ్రామము, సెలెక్ట్ చేయండి. 

7. యూనిట్ విలువ ఎంటర్ చేయండి. 

8. సబ్సిడీ ఆటోమేటిక్ గా అది తీసుకుంటుంది.. 



9. మీ బ్యాంకు పేరు, బ్రాంచ్ సెలెక్ట్ చేయండి. 

10. ఇప్పుడు లబ్ధిదారుని వివరాలు నమోదు చేయాలి. 

11. మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. 

12. రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే మీ కుటుంబ సభ్యుల పేర్లు చూపిస్తుంది.

13. ఎవరి పేరుతొ లోన్ కావాలి అనుకుంటున్నారో వారి పేరు సెలెక్ట్ చేయాలి. 

14. మీ gender  సెలెక్ట్ చేసుకోండి. 

15. మీ తండ్రి/భర్త పేరు ఎంటర్ చేయండి. 

16. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. 

17. మీ కులము సెలెక్ట్ చేసి, 

18. మీ కుల ధ్రువ పత్రం నెంబర్ ఎంటర్ చేయాలి. 

19. మీ విద్యార్హత సెలెక్ట్ చేయాలి. 

20. మీ పూర్తి చిరునామా , డోర్ నెంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. 



21. తరువాత మీ ఫోటో అప్లోడ్ చేయాలి 

22. self  decleration  దగ్గర 2 చెక్ బాక్స్ లు టిక్ పెట్టి Preview  పై క్లిక్ చేయాలి. 

23. వివరాలు  అన్ని సరి చూసుకొని SUBMIT  చేయాలి. 

24. ఏవైనా తప్పులు ఉంటె సబ్మిట్ చేయకుండా EDIT చేసి మరలా preview  చూసి అప్పుడు SUBMIT చేయాలి.. 

25. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను ప్రింట్ తీసి ఉంచుకోండి.. 

తరువాత మీ ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళు పిలుస్తారు అప్పుడు  మీ డాకుమెంట్స్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి, వారు వెరిఫై చేసిన తర్వాత మీకు లోన్ సెక్షన్ అవుతుంది.. 


How to Apply Corporation loan 2019 - OC, BC, SC, ST, Minorities, Transgenders




మీకు ఏవైనా ఇంకా సందేహాలు ఉంటె కింద కామెంట్స్ లో అడగండి ..
లేదా 1100 కి కాల్ చేయండి.. 



Post a Comment

0 Comments