Ap grama sachivalayam VAA exam paper analysis

Ap grama sachivalayam exam papers analysis and expected cutoff 


ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ రాత పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు అందరికీ కూడా, నా తరపున ALL THE BEST..అందరూ బాగా రాయండి. అలాగే ముందు పేపర్స్ నుంచి కొన్ని విషయాలు గమనించాలి. 
  • ఏ టాపిక్స్ పై ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఎంత లోతుగా చదవాలి.
  • ప్రతి రోజు తప్పకుండా ఏ విషయాలు టాపిక్స్ గురించి ప్రశ్నలు వస్తున్నాయి. 
  • మనం ఏమి చదవాలి. 
       అర్థమేటిక్ నుంచి వస్తున్న 5 ప్రశ్నలు మోడల్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి, ఏ మోడల్ అడుగుతున్నారు. అలాగే రీజనింగ్ నుంచి 5 ప్రశ్నలు ఏ టాపిక్స్ గురించి, ఎలా అడుగుతున్నారు. అలాగే ఇంగ్లీష్ ఎలా అడుగుతున్నారు. మోడల్ చూసుకుంటే 15 మార్కులు సులభంగా పొందవచ్చు. కావున వీటిని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవి తప్పకుండా వచ్చే సింపుల్ బిట్స్ కాబట్టి , వీటిని మిస్ చేయకూడదు, అలాగే తప్పు చేయకూడదు, ముఖ్యం గా తప్పు చేయకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.. 
       తొందరలో లేదా కంగారులో బబ్లింగ్ తప్పు రుద్దితే, అనవసరం గా వచ్చిన బిట్స్ మార్కులు కూడా పోయే అవకాసం ఉంది. అందువలన accurate గా దిద్దుకోవాలి. మీకు రాని బిట్స్ ను పెట్టకండి. లక్కీ లాటరీ, వంటి సూత్రాలు పాటించకండి. అనవసరం గా వచ్చిన మార్కులు కూడా కోల్పోతారు. మైనస్ మార్కులు ఉన్నందు వల్ల కట్ ఆఫ్ తక్కువ గానే ఉంటాయి, అలాంటపుడు, మీరు పెట్టె తప్పు వల్ల, క్వాలిఫై అయే అవకాశాన్ని కోల్పోతారు, తక్కువ కట్ ఆఫ్ ఉన్నా కూడా. 
అలాగే అర్థమేటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ నుంచి వచ్చే 15 మార్కులని వదులుకోకండి, ఒక వేళ రాకపోతే తప్పు పెట్టకండి, ఒకటి రెండు బిట్స్ తెలియకపోతే వదిలేయండి. కొన్ని కష్టం గా ఉండటం వలన మన టైం వేస్ట్ అయే అవకాశం ఉంది. అలాంటివి చివరలో టైం మిగిలితే అప్పుడు చేయండి. 
             ఇంకా మీరు ఏవైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్స్ లో రాయండి. వాటిని ఇక్కడ జాతపరుస్తాను.. 

👍👍👍 All the best  👍👍👍


Post a Comment

0 Comments