Ap grama sachivalayam short list (Released) : merit list of qualified candidates

Ap grama sachivalayam short list (Released) : merit list of qualified candidates






ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయం పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జరిగాయి. వాటికి ప్రాథమిక కీ ఇవ్వటడం జరిగింది అదే రోజున. తర్వాత అన్నిటికి final కీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మెరిట్ అభ్యర్థుల యొక్క జాబితా ఇవ్వటం జరిగింది. మీరు ఇక్కడ  చూడవచ్చు.
మొత్తం 19 రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది. క్యాటగిరి వారీగా మరియు కాస్ట్ వారీగా రిజర్వేషన్ వారీగా అభ్యర్థులు ఎంపిక చేయబడతారు, వారికీ వచ్చిన మార్కుల ఆధారంగా . అలాగే కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్న అభ్యర్థులకు మార్కులు కలపడం జరుగుతుంది, సర్వీస్ అద్దరంగా.. కింద లింక్ నుంచి మెరిట్ జాబితా, షార్ట్ లిస్ట్ అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి..

తర్వాత చేయవలసిన పనులు:


  • సెప్టెంబర్ 22న సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి 
  • సెప్టెంబర్  23,24,25 తేదీల్లో వెరిఫికేషన్ కు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోని వెళ్ళాలి 
  • అదే రోజు మీకు జాయినింగ్ ఆర్డర్ అందిస్తారు. 
  • అక్టోబర్ 1,2 తేదీల్లో మీకు శిక్షణ ఇస్తారు. 
  • అక్టోబర్ 2 నుంచి మీరు ఉద్యోగం లో జాయిన్ అయిపోతారు 


అప్లోడ్ చేయటానికి కావాల్సిన సర్టిఫికెట్లు:

qualification: 

SSC/Inter/degree and your qualification memo

study certificates:

 4th to 10th class (for regular study)
residential certificate issued by MRO (for open/private study)

Caste certificate for your reservation (except OC)
Non-Cremy layer certificate (for BC candidates only)

AADHAR/Ration card/


Click here to upload certificates

Click here to download call letter

జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగుల మెరిట్‌ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ వెల్లడించారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను రూపొందించినట్టు ఆయన సోమవారం తెలిపారు. మెరిట్‌ లిస్ట్‌లోని అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్టు పేర్కొన్నారు. 
ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. వెరిఫికేషన్‌కు వచ్చేటప్పుడు కాల్‌లెటర్లు తీసుకొని రావాలని అభ్యర్థులకు గిరిజా శంకర్‌ సూచించారు. కలెక్టర్లు కూడా మెరిట్‌ లిస్ట్‌ను నోటిసు బోర్డులో అంటించాలని సూచించినట్టు తెలిపారు. రాత పరీక్షల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. అక్టోబరు 2వ తేదీ లోపే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. 

Post a Comment

0 Comments