Ap grama sachivalayam answers final key 2019 pdf download || marks to be added to all.
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ పరీక్షల ప్రాథమిక మరియు ఫైనల్ (ఆఖరి) సమాధానాలు ఇక్కడ మీకు లభిస్తాయి. సెప్టెంబర్ 1నుంచి చివరి రోజు వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నల పత్రాలు, ప్రాథమిక సమాధానాలు, చివరి సమాధానాలు అన్ని మీరు ఇక్కడ నుంచి పొందవచ్చు. ప్రాథమిక 'కీ' తో పోలిస్తే ఫైనల్ 'కీ' లో చాలా తప్పులు ఉన్నాయి. కావున అభ్యర్థులు తప్పకుండా ఫైనల్ కీ డౌన్లోడ్ చేసి చూసుకోండి. అలాగే అందరికి మార్కులు కలపడం ఆరుగుతుంది. కేటగిరీ 1 లో 3 మార్కుల వరకు కలుపుతారు.. కేటగిరీ 3 లో డిజిటల్ అసిస్టెంట్ పరిక్షకు మొత్తం 8 మార్కుల వరకు కలుపుతారు. పూరి వివరాలతో మనం వీడియో చేయటం జరిగింది . మీకు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో చూడవచ్చు. కొన్ని మార్కులు అందరికి కలుపుతారు. కొన్ని 2 ఆప్షన్లు లో ఏ ఆప్షన్ పెట్టినా మార్కు కలుపుతారు. వాటి వివరాలు వీడియోలో మొత్తం వివరంగా చెప్పాను.
అలాగే ప్రాథమిక కీ మరియు ఫైనల్ కీ ఇక్కడ నుంచి మీరు పొందవచ్చు.
కేటగిరీ 1 ఫైనల్ కీ
0 Comments