గ్రామ సచివాలయం పరీక్షల పేపర్ లీక్ నిజమా. కాదా..??
గ్రామ వార్డు సచివాలయం పరీక్షలు ప్రశాంతంగా ముగిసి, results వెలువడిన తర్వాత పెద్ద గందరగోళం ఏర్పడింది. పేపర్ లీక్ అని ఒకరు, లేదు చాలా పగడ్బందీగా, పారదర్శకంగా జరిగాయి అని ఇంకొకరు..
అది అలా ఉండగా , ఉద్యోగ నియామక ప్రక్రియ షెడ్యూల్ ఇలా ఉంది.
- సెప్టెంబర్ 21- మెరిట్ లిస్ట్/షార్ట్ లిస్ట్
- సెప్టెంబర్ 21,22- డాకుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రక్రియ
- సెప్టెంబర్ 23,24,25- సర్టిఫికెట్లు పరిశీలించి, జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు
- అక్టోబర్ 1,2- ఎంపికైన ఉద్యోగులకు శిక్షణ
- అక్టోబర్ 2- విధుల్లోకి చేరుట.
మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఒక వైపు క్వాలిఫై అవ్వని అభ్యర్థులు , న్యాయం కావాలి అని ధర్నాలు. మరో వైపు కష్టపడి చదివాము అని toppers అంటున్నారు.
కింద పేపర్ కటింగ్ లో అన్ని వివరాలు మీరు చూడవచ్చు.







0 Comments