న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Vivo తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్‌లో Vivo S1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది.
వివో ఎస్1 ఫోన్ ప్రారంభ ధర రూ. 17,990
రంగులు:
స్కైలైన్ బ్లూ, డైమాండ్ బ్లాక్
ధర:
4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వివో ఎస్1 ఫోన్ రూ. 17,990,
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 18,990,
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ గల ఫోన్ రూ. 19,990
ఆగస్టు 8 గురువారం నుంచి రెండు వేరియంట్లలో వివో స్మార్ట్‌ఫోన్స్ లభిస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్లకు 7.5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

0 Comments