Sachivalayam exam results 2019 || grama sachivalayam call letters

Sachivalayam exam results 2019 || grama sachivalayam call letters


గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1,26,728  మంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబర్ 26 న ప్రకటించి, 29 న పోస్టింగులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • మొత్తం పరిక్షా కేంద్రాలు: 7,022
  • హాల్ టిక్కెట్లు డౌన్లోడ్: ఆగస్టు 12
  • రాత పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 1,7 మరియు 8
  • ప్రాథమిక కీ : పరీక్ష జరిగిన రోజే
  • ఫైనల్ కీ:  సెప్టెంబర్ 12
  • మెరిట్ జాబితా: సెప్టెంబర్ 16
  • సర్టిఫికెట్లు పరిశీలన: సెప్టెంబర్ 16 నుంచి 20 వరకు
  • ఫైనల్ రిజల్ట్: సెప్టెంబర్ 26
  • విధులు: అక్టోబర్ 2 

SAchivalayam results

Post a Comment

0 Comments