How to make an android APP without coding in 5 minutes

How to make an android APP without coding in 5 minutes

ప్రస్తుతం అందరి  దగ్గర ఆండ్రాయిడ్  మొబైల్ ఫోన్ లు అందరి చేతుల్లో  ఉన్నాయి.  రక రకాల యాప్ లు  గేమ్ లు  అప్లికేషన్ లు  చాలా  ఉన్నాయి . ఇప్పుడు షాపింగ్ చేయాలన్న , ఫుడ్ ఆర్డర్ చేయాలన్న, సాంగ్స్ డౌన్లోడ్ చేయాలన్న, మూవీ టికెట్స్, రైలు టిక్కెట్లు , విమాన టిక్కెట్లు, ఏవి కావాలన్నా మొబైల్ లో అప్ ద్వారా జరిగిపోతున్నాయి. అప్ లేకుండా మొబైల్ ఫోన్ ఉండదు. ప్రతి ఒక్కరి ఫోన్ లో గేమ్స్ ఉంటాయి. మరి అలంటి అప్స్ ని మీరు కూడా తయారు చేయవచ్చు. దానికోసం కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.

       దీనికోసం కంప్యూటర్ కూడా అవసరం లేదు, మీ ఫోన్ లో కూడా చేయవచ్చు. 


 మీకు అప్  చేయాలనీ ఆసక్తి ఉంటె చాల సింపుల్ గా  చెప్తాను, నేర్చుకోండి. 
మీరు ఇక్కడ చాల రకాల ఆప్ లు డిజైన్ చేయవచ్చు. బ్రౌసర్, క్యాలిక్యులేటర్ , వీడియో ప్లేయర్, ఫోటో ఎడిటర్, మొదలైనవి  
With the feature of multiple-customization, you can create any kind of apps including websites, flappy games, browser, text quests, other games etc. completely for free.

How to make an android app APP without coding:

  1. మొదట https://www.appsgeyser.com/ ఓపెన్ చేయండి 
  2. register  అవ్వండి. 
  3. create పై క్లిక్ చేసి మీరు ఏ app క్రీస్తే చేయాలి అనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి. 
  4. మీ అప్ కి name ఇవ్వండి 
  5. కలర్స్ , డిజైన్ అన్ని అక్కడ మీకు నచ్చినట్టు మార్చుకోండి. 
  6. icon సెలెక్ట్ చేసి create పై క్లిక్ చేయండి. 
  7. ఇప్పుడు డౌన్లోడ్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి 
  8. లేదా ఎవరికైనా అక్కడ లింక్ ను షేర్ చేయండి. 
ఈ అప్ ను playstore  లో కూడా అప్లోడ్ చేయవచ్చు. దానికోసం తర్వాత నెక్స్ట్ టాపిక్ లో  నేర్చుకుందాము. ముందు అప్ డిజైన్ చేయటం నేర్చుకోండి. 
ఏమైనా డౌట్స్ ఉంటె కామెంట్స్ లో అడగండి. లేదా కింద వీడియో చూడండి. 


How to create apps without coding:





how to make an android app, how to make android games, how to make an android app for beginners, how to create a mobile app, how to create an app for android,

Post a Comment

0 Comments